TDP

Walking alongside Lokesh: A Tale of Courage, Resilience, and Determination

చంద్రగిరిలో యువనేతకు నీరాజనాలు పలికిన జనంఆప్యాయంగా పలకరిస్తూ…అక్కున చేర్చుకుంటూ…!ఉత్సాహంగా సాగిన 29వరోజు యువగళం పాదయాత్ర చంద్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 29వరోజు (సోమవారం) యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో కొనసాగింది. చంద్రగిరిలో స్థానిక ప్రజలనుంచి యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించి జయజయధ్వానాలు చేశారు. యువతీయువకులు […]

Lokesh Journey to Perseverance: Conquering Challenges and Inspiring Change

యువనేతలో అదే  ఉత్సాహం… అదే దూకుడు!విజయవంతంగా నెలరోజులు పూర్తిచేసుకున్న యువగళంనేడు 400 కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న యువనేత చంధ్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై గళమెత్తుతూ టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారంతో నెలరోజులు పూర్తిచేసుకుంది. 30వరోజు పాదయాత్ర పూర్తయ్యే సమయానికి 397.3 కిలోమీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం రోజుకు సగటును 10కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించాల్సి ఉండగా, తొలి నెలరోజుల్లో రోజుకు […]

Finding Strength in Every Step: Lokesh’s Journey of Perseverance and Hope

తిరుపతిలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా నీరాజనాలు పలికిన జనం యువగళంతో జనసంద్రమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతి: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 27వరోజు (శనివారం) తిరుపతిలో కార్యకర్తలు, అభిమానుల నీరాజనాల నడుమ ఉత్సాహంగా సాగింది. తిరుపతి వీధుల్లో జనం యువనేతకు ఎదురేగి అపూర్వస్వాగతం పలికారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతిలో అట్టహాసంగా కొనసాగుతోంది. నగర ప్రజలు వేలాదిగా రోడ్లపైకి […]

Going the Extra Mile: Lokesh’s Padyatra of Determination and Tenacity

300 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం! తొండ‌మానుపురానికి లోకేష్ వరం… 100రోజుల్లో తాగునీటి పథకం 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి కొరత తీరుస్తానని యువనేత ప్రకటన శ్రీకాళహస్తి: టిడిపి యువనేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర… వైసీపీ స‌ర్కారు అడుగ‌డుగునా పెడుతున్న అడ్డంకుల‌ని అధిగ‌మిస్తూ ముందుకు సాగుతోంది. వేసే ప్ర‌తీ డుగు ప్రజ‌ల కోస‌మేనంటున్న నారా లోకేష్‌… ప్రతీ వంద కిలోమీట‌ర్ల మ‌జిలీలోనూ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి 100 […]

The Path to Transformation: Lokesh’s Yuvagalam Padyatra of Growth and Change

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు జన నీరాజనం అడుగడుగునా యువనేతపై పూలవర్షం, మంగళహారతులు చంద్రగిరి: యువనేత Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 28వరోజు (ఆదివారం) చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో కొనసాగింది. తిరుచానూరు సర్కిల్ లో పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన యువతీయువకులతో యువనేత ఫోటోలు దిగారు. ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. తిరుచానూరు సర్కిల్ వద్ద క్యాంప్ సైట్ […]

Reviving the State: Yuvagalam Padayatra and TDP’s Vision for a Poverty-Free Future

తిరుపతి: రాష్ట్రంలో లక్షలాదిమంది యువత భవిష్యత్తు కోసమే తాను యువగళం పాదయాత్ర చేపట్టానని, అరాచకపాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి నెం.1గా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోనని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన ప్రాంగణంలో హాలో Nara Lokesh పేరుతో యువతీయువకులతో ఉత్సాహంగా సాగిన ముఖాముఖి సమావేశం యువకులు అడిగిన ప్రతిప్రశ్నకు యువనేత సూటిగా సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, యువతీయువకులకు ఉద్యోగావకాశాల కల్పన, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిపథంలో గాడిన పెట్టడానికి తమవద్ద ఉన్న […]

Lokesh’s Padyatra of Endurance and Triumph

1).తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర! యువనేతకు అపూర్వస్వాగతం పలికిన తిరుపతివాసులు అడుగడుగునా మేళతాళాలు, బాణాసంచా మోతలతో నీరాజనం తిరుపతి: అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుదీర్ఘంగా కొనసాగి 25వరోజు గురువారం సాయంత్రం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఉదయం పాదయాత్రకు బయలుదేరే ముందు టిడిపికి చెందిన కేంద్ర మాజీమంత్రి, బిసి నేత కింజరాపు యర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి యువనేత నివాళులర్పించచారు. తిరుపతి శివార్లలో యువనేతకు పార్టీ […]

Lokesh’s Yuvagalam Padyatra of Empowerment and Resilience

శ్రీకాళహస్తి నియోజకవర్గం 1).యువగళాన్ని అడ్డుకునేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్ కుట్ర పాపానాయుడుపేట స్కూలువద్ద రాళ్లదాడికి సిద్ధమైన గూండాలు శ్రీకాళహస్తి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 24వరోజు పాదయాత్రకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలికారు. కోబాకలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రం జనం అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. పాత వీరాపురం, కొత్తవీరాపురంలో లోకేశ్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మోదుగులపాలెంలో స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన […]

Yuvagalam Padayatra: A Walk of Perseverance despite of obstacles and hurdles at Every Step

పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువనేత Nara Lokesh పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రాజీవ్ నగర్ టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులనుద్దేశించి లోకేష్ మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర దారి పొడవునా వందలాది పోలీసు బలగాలను మొహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల నిర్బంధాన్ని అధిగ‌మిస్తూ ప్ర‌జ‌లందరినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ యువనేత పాదయాత్ర ముందుకు సాగింది. యువనేత పాదయాత్రలో వ్యక్తమైన వివిధవర్గాల అభిప్రాయాలు: నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికూడు ఆశించవద్దని […]